Posts

Showing posts with the label AP UPDATES

PhonePe, Google Payలో ₹2,000 దాటితే Charge పడుతుందా? PhonePe, Google Pay Usersకు New UPI Rule 2026

Image
  PhonePe, Google Payలో ₹2,000 దాటితే Charge పడుతుందా? కొత్త UPI Rule 2026 PhonePe, Google Pay, Paytm, BHIM వంటి UPI Apps ఉపయోగించే వారికి ముఖ్యమైన Update. ఇటీవల ₹2,000 కంటే ఎక్కువ UPI Payment చేస్తే Charge పడుతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. అసలు కొత్త UPI Rule ఏమిటి? ₹2,000 వరకు Payment చేస్తే ఏమైనా charge ఉందా? ₹3,000 లేదా ₹50,000 Merchant Payment చేస్తే ఎంత MDR ఉంటుంది? ఆ charge Customer చెల్లించాలా లేదా Merchant చెల్లించాలా? ఈ విషయాలన్నింటినీ సులభంగా తెలుసుకుందాం. 📢 కొత్త UPI Rule ఏంటి? National Payments Corporation of India (NPCI) కొత్త Merchant Discount Rate (MDR) frameworkను ప్రకటించింది. ఈ framework ప్రకారం ₹2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని Person-to-Merchant (P2M) UPI transactionsపై 0.4% MDR వర్తిస్తుంది. ఈ కొత్త framework 15 October 2026 నుంచి అమల్లోకి వస్తుంది. 💡 ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ❌ ₹2,000 దాటితే మీ Bank Account నుంచి వెంటనే 0.4% cut అవుతుంది అని కాదు. ఈ MDR అనేది ప్రధానంగా Merchant-side charge . Official FAQ ప్రకారం mer...

Central Government Employees Bonus 2026: బోనస్ Ceiling ₹7,000 నుంచి ₹21,000కి పెంచాలని డిమాండ్ | NC-JCM తాజా లేఖ

Image
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు Bonus 2026పై కీలక పరిణామం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు Bonus విషయంలో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. National Council – JCM (Staff Side) తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపిస్తూ, ఉద్యోగులకు చెల్లించే Bonus Payable Ceiling‌ను ప్రస్తుతం ఉన్న ₹7,000 నుంచి ₹21,000కి పెంచాలని కోరారు. 📌 అసలు విషయం ఏమిటి? NC-JCM Secretary Shiva Gopal Mishra గారు Cabinet Secretaryకి పంపిన లేఖలో ఈ Bonus Ceiling పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని 2026 మే 11న జరిగిన 49వ National Council (JCM) సమావేశంలో Staff Side ఇప్పటికే  ప్రస్తావించడం జరిగింది. 💰 ₹7,000 నుంచి ₹21,000కి Bonus Ceiling?  Shiva Gopal Mishra గారు  లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, Ministry of Labour & Employment 25 August 2026న S.O. 4710(E) నోటిఫికేషన్‌ను జారీ చేసింది  అని స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, Bonus లెక్కింపులో ఉద్యోగి వేతనం ₹7,000 కంటే ఎక్కువగా ఉంటే, Bonus calculation కోసం ₹7,000 లేదా Central Government నిర్ణయించిన Minimum Wage — వీటిలో ఏది ఎక్కువైతే దాన్ని పరి...

ANDHRAPRDESH NEW VOTE REGISTRATION 2026 ABOVE 18 YEARS ON 01/08/2026 FULL DETAILS

Image
                                 18 ఏళ్లు నిండాయా? కొత్త ఓటరు నమోదు చేసుకోండి – అర్హత, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు మన దేశంలో ఓటు హక్కు ఒక ముఖ్యమైన పౌర హక్కు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన భారతీయ పౌరుడు ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం కొత్తగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతకు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటరు నమోదు, అవసరమైన పత్రాలు, ఎక్కడ దరఖాస్తు చేయాలి, ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి అనే విషయాలను Mana Postal Helper ద్వారా సులభంగా తెలుసుకుందాం. 🔴 కొత్త ఓటరు నమోదు అంటే ఏమిటి? ఇప్పటివరకు ఓటరు జాబితాలో పేరు లేని అర్హత కలిగిన వ్యక్తులు తమ పేరును Electoral Rollలో చేర్చుకోవడానికి చేసే దరఖాస్తును కొత్త ఓటరు నమోదు అంటారు. కొత్త ఓటరు నమోదు కోసం Form-6 దరఖాస్తు చేయాలి. ఎన్నికల సంఘం అధికారిక Voters' Service Portalలో కూడా New Voter Registration కోసం Form-6 అందుబాటులో ఉంది. ✅ ఎవరు కొత్తగా ఓటరుగా నమోదు చేసుక...