POSTOFFICE GDS Notification 2026: 10వ తరగతి అర్హతతో భారీ ఉద్యోగాలు! అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
🚨 GDS Recruitment 2026 Notification Released – 10వ తరగతి అర్హతతో BPM, ABPM & Dak Sevak ఉద్యోగాలు | పూర్తి వివరాలు 📮 భారత తపాలా శాఖలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు భారీ అవకాశం! Department of Posts అధికారికంగా Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-II, July-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ Post Officesలో Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) మరియు Dak Sevak పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగాలకు ప్రధానంగా 10వ తరగతి అర్హత ఉండటం. అర్హులైన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో Online ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 🔥 GDS Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు వివరాలు సమాచారం సంస్థ Department of Posts, Government of India Recruitment GDS Online Engagement S...