🔥 “GDS Notification 2026: కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు? 10వ తరగతి అర్హతతో పోస్టాఫీస్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? పూర్తి వివరాలు

                  

📮POSTOFFICE GDS Notification 2026: కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు? తాజా అప్డేట్ ఇదే!

10వ తరగతి అర్హతతో పోస్టాఫీసులో Gramin Dak Sevak (GDS) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. GDS ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మరి ప్రస్తుతం అధికారికంగా ఏం జరుగుతోంది? కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? తెలుసుకుందాం.

ఈ రోజుల్లో ఉద్యోగం అంటేనే చాల కష్టం అలాంటిది  ఎటువంటి వ్రాత  పరీక్ష లేకుండా ఉద్యోగం అంటే మాటలు కాదు.అందుకే GDS  అనేది  నిరుద్యుగోలకు గొప్ప వరం లాంటిది  

🔔 ప్రస్తుతం GDS Notification పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం ఇండియా పోస్ట్ GDS Online Engagement Shedule-II JULY-2026 పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది అధికారిక సమాచారం ప్రకారం నోటిఫికేషన్  31.08.2026 తేదీ న విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.DAILY UPDATES కోసం POSTALHELPER  మీతొ ఉంటుంది 

ప్రస్తుతం India Post అధికారిక GDS Online Engagement పోర్టల్‌లో January-2026 Schedule-Iకి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా Assam, Kerala, Tamil Nadu, West Bengal వంటి Circlesకు List-IV, అలాగే కొన్ని Divisionsకు List-IV-A shortlisted candidates జాబితాలు ప్రచురించబడ్డాయి.

India Post – GDS Online Engagement Official Portal

🎓 GDS ఉద్యోగానికి ఎవరు అర్హులు?

  • 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి

  • ✅ 10వ తరగతిలో Mathematics మరియు English చదివి ఉండాలి

  • ✅ సంబంధిత రాష్ట్రానికి అవసరమైన Local Languageను 10వ తరగతి లో  చదివి ఉండాలి

  • ✅ వయస్సు సాధారణంగా 18 నుంచి 40 సంవత్సరాలు

  • ✅ SC/ST, OBC, PwBD తదితర కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి.

  • ✅ ఈ నోటిఫికేషన్ కి ARUNACHALPRADESH,GOA,SIKKIM, NAGALAND ఈ రాష్ట్రాలలోని లోకల్ భాష పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి {Local priority}

  • ✅ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి ధ్రువీకరణ పత్రం కూడా ఉండాలి 

  • ✅ సైకిల్ తొక్కడం రావాలి 

📋 GDSలో ఏ పోస్టులు ఉంటాయి?

GDS recruitmentలో ప్రధానంగా:

BPM – Branch Postmaster
ABPM – Assistant Branch Postmaster
Dak Sevak

వంటి పోస్టులు ఉంటాయి.

GDS లో జీతాలు ఎలా ఉంటాయి?

GDS BPM  ---- ------------12000+DA

GDS ABPM/DAKSEVAK ------10000+DA

⭐ GDS ఉద్యోగానికి ముఖ్యమైన విషయం

GDS ఉద్యోగం సాధారణ Central Government regular employee postతో సమానం కాదని, GDSలకు ప్రత్యేకంగా Gramin Dak Sevaks (Conduct and Engagement) Rules వర్తిస్తాయని India Post స్పష్టం చేస్తోంది. GDSగా సాధారణంగా రోజుకు కనీసం 4 గంటలు, గరిష్ఠంగా 5 గంటలు పనిచేయాల్సి ఉంటుంది.

POSTOFFICE GDS Notification 2026: 10వ తరగతి అర్హతతో భారీ ఉద్యోగాలు! అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

🚨 ముఖ్యమైన సూచన

కొత్త GDS notification పేరుతో వచ్చే fake websites, YouTube messages, WhatsApp forwards విషయంలో జాగ్రత్తగా ఉండండి.

India Post అధికారికంగా కూడా అనధికారిక messages/emailsపై నమ్మకం పెట్టుకోవద్దని హెచ్చరిస్తోంది. అధికారిక సమాచారం @indiapost.gov.in లేదా @indiapostgdsonline.gov.in వంటి అధికారిక sources నుంచే వస్తుంది.

FOR GDS NOTIFIACTION DOWNLOAD

📌 కొత్త GDS Notification కోసం ఎదురుచూస్తున్నారా?

కొత్త GDS notification విడుదలైన వెంటనే vacancies, రాష్ట్రాల వారీ పోస్టులు, eligibility, age limit, application dates, fees, selection process మరియు apply link వంటి పూర్తి వివరాలను మన Mana Postal Helperలో అందిస్తాం.

10వ తరగతి చదివిన వారికి పోస్టాఫీసులో ఉద్యోగం కోసం ఇది మంచి అవకాశం కావచ్చు. కానీ notification అధికారికంగా వచ్చిన తర్వాతే పూర్తి వివరాలను నిర్ధారించుకుని apply చేయండి.

📮 Mana Postal Helper

Postal Jobs • GDS Updates • Post Office Information • Banking & Insurance Updates

Popular Posts

**మీరు GDS ఉద్యోగులా? Salaryలో ₹50 ఎందుకు కట్ అవుతోంది? | GIS-II ₹50, ₹50,000 Insurance Cover & GDSGIS Benefits 2026** పూర్తి వివరాలు

🔥 India Post Beat Mechanization 2026: Branch Post Office లలో కొత్త మార్పులు – GDS & ABPMలకు పూర్తి వివరాలు

BPMగా పనిచేస్తున్నారా? Branch Post Officeలో రాబోయే ఈ మార్పుల గురించి మీకు తెలుసా? POSB & Savings Schemesపై పూర్తి వివరాలు

Central Government Employees Bonus 2026: బోనస్ Ceiling ₹7,000 నుంచి ₹21,000కి పెంచాలని డిమాండ్ | NC-JCM తాజా లేఖ

PLI & RPLI Surrender Value 2026: పాలసీని సరెండర్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది? ఎప్పుడు SURRENDER చేయవచ్చు?పూర్తి వివరాలు

🔥 GDS Notification 2026కి ఎలా Apply చేయాలి? కావాల్సిన Documents, Registration & Step-by-Step Guide

Postal Life Insurance (PLI) 2026: Post Office బీమా పూర్తి వివరాలు – అర్హత, పాలసీలు, ప్రీమియం, ప్రయోజనాలు & క్లెయిమ్ విధానం!**

POSTOFFICE GDS Notification 2026: 10వ తరగతి అర్హతతో భారీ ఉద్యోగాలు! అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు

మీరు గ్రామీణ ప్రాంతం లో ఉంటారా మీరు కూడా ఇన్సూరెన్సు చేస్కోవచ్చు అని మీకు తెలుసా ? పోస్టాఫీస్‌లోనే RPLI 2026 – గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పూర్తి వివరాలు | అర్హత, ప్లాన్లు, ప్రీమియం, ప్రయోజనాలు

Sukanya Samriddhi Yojana 2026: Post Officeలో ఖాతా ఎలా తెరవాలి? వడ్డీ రేటు, అర్హత, డిపాజిట్, మెచ్యూరిటీ పూర్తి వివరాలు