GDS 2026 Apply Online: ఇంకా 2 Days మాత్రమే! Application పూర్తి చేశారా? Last Date & పూర్తి Process ఇదిగో
GDS Recruitment 2026: Apply చేయడానికి ఇంకా 2 Days మాత్రమే! India Post GDS Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. Gramin Dak Sevak (GDS) Online Engagement – Schedule-II, July-2026 ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అభ్యర్థులు తమ Registration మరియు Online Application ప్రక్రియను నిర్ణీత తేదీలలోపు పూర్తి చేయాలి. India Post అధికారిక GDS portal ప్రకారం Registration చివరి తేదీ 19 September 2026 సాయంత్రం 5:00 గంటలు , Application Submission చివరి తేదీ 21 September 2026 సాయంత్రం 5:00 గంటలు . 📅 GDS 2026 Important Dates వివరాలు తేదీ Registration ప్రారంభం 31-08-2026 Registration చివరి తేదీ 19-09-2026, 5:00 PM Application Submission ప్రారంభం 02-09-2026 Application Submission చివరి తేదీ 21-09-2026, 5:00 PM Edit / Correction 23-09-2026 నుంచి 24-09-2026 ముఖ్య గమనిక: ఈ Schedule-II July-2026కి అభ్యర్థులు కొత్తగా Registration చేయాలి . Previous GD...