POSTOFFICE NSC ACCOUNT FULL DETAILS -2026 – చిన్న పెట్టుబడి… భవిష్యత్తుకు బలమైన పొదుపు! 📮 NSC అంటే ఏమిటి? పెట్టుబడి, వడ్డీ, 80C ప్రయోజనాలు పూర్తి వివరాలు!
NSC VIII (National Savings Certificate) చిన్న పొదుపు… భవిష్యత్తుకు బలమైన భద్రత!💰 National Savings Certificate (NSC) అనేది పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ప్రముఖ చిన్న పొదుపు పథకం. సురక్షితమైన పెట్టుబడితో పాటు నిర్ణీత కాలానికి వడ్డీ పొందాలనుకునే వారికి NSC ఒక ఉపయోగకరమైన ఎంపిక. 📌 NSC ముఖ్యమైన అంశాలు 🏤 పెట్టుబడి: పోస్టాఫీస్ ద్వారా ప్రారంభించవచ్చు 💰 కనీస పెట్టుబడి: ₹1,000 నుంచి 📈 వడ్డీ: ప్రభుత్వం నిర్ణయించే రేటు ప్రకారం{ప్రస్తుతం 7.7% గా ఉంది} ⏳ కాలపరిమితి: 5 సంవత్సరాలు 🔒 భద్రత: ప్రభుత్వ ఆధారిత చిన్న పొదుపు పథకం 👨👩👧 ఎవరికి ఉపయోగకరం? వ్యక్తిగత పొదుపు మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం. ✅ పన్ను ప్రయోజనం : నిబంధనల ప్రకారం ఆదాయపన్ను ప్రయోజనం 🌟 NSC ఖాతా ఎవరు తెరవవచ్చు ? 1} అర్హుడైన ప్రతీభారతీయ పౌరులు 2} గరిష్టంగా 3 పెద్దవాళ్ళు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్కోవచ్చు 3} మైనర్ లేదా తన వ్యవహారాలను స్వయంగా నిర్...