Sukanya Samriddhi Yojana 2026: Post Officeలో ఖాతా ఎలా తెరవాలి? వడ్డీ రేటు, అర్హత, డిపాజిట్, మెచ్యూరిటీ పూర్తి వివరాలు
మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా అయితే ఆమెకి ఇప్పుడే సమృద్ధి యోజన {SSY} ఖాతా తెరవండి.ఆమె బంగారు భవిష్యత్తు కి కారకులు అవ్వండి. పోస్టాఫీసు అందించే {SSY}-2026 పధకం పూర్తి వివరాలు సుకన్య సమృద్ధి యోజన {SSY} 2026--8.2% వడ్డీతో ఆడపిల్లల భవిష్యత్తు కి అద్భుతమైన పొదుపు పధకం అంశం వివరాలు పధకం పేరు Sukanya Sammruddi Yojana{SSY} వడ్డీ రేటు 8.2% {ప్రస్తుతం} అర్హులు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు కనీస డిపాసిట్ ₹250/- గరిష్ట డిపాసిట్ ...