Posts

Showing posts with the label TIME DEPOSIT

Post Office Time Deposit (TD) 2026: వడ్డీ రేట్లు, కాలపరిమితి, ప్రయోజనాలు, Tax Benefits పూర్తి వివరాలు

Image
                                    Post Office Time Deposit (TD) 2026: మీ దగ్గర  డబ్బుని  పెట్టుబడి పెట్టి 1, 2, 3 లేదా 5 ఏళ్లకు వడ్డీ పొందడం ఎలా? మీ దగ్గర కొంత డబ్బు ఉంది. దాన్ని ఇంట్లో ఉంచకుండా, కొంతకాలం సురక్షితంగా పెట్టి వడ్డీ పొందాలనుకుంటున్నారు. అలాంటి వారికి Post Office Time Deposit (TD) ఒక మంచి పొదుపు ఎంపిక కావచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే. మన దగ్గర ఉన్న డబ్బును ఒకేసారి Post Officeలో జమ చేసి, మనకు అవసరమైన కాలానికి ఉంచితే, ఆ డిపాజిట్‌పై వడ్డీ వస్తుంది. ఇది చాలావరకు బ్యాంకులో చేసే Fixed Deposit (FD) లాంటిదే. కానీ బ్యాంకు ల కన్నా ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఎక్కువ. తక్కువ కాలపరిమితి లో కూడా  అయితే Post Office Time Depositలో ఏం ఉంటుంది? ఎంతకాలం పెట్టవచ్చు? మధ్యలో డబ్బు అవసరమైతే ఏం చేయాలి? 5 సంవత్సరాలు పెడితే Tax Benefit ఉంటుందా? ఈ విషయాలన్నీ ఇప్పుడు చాలా సింపుల్‌గా తెలుసుకుందాం. 🏤 Post Office Time Deposit అంటే ఏంటి? Time Deposit అంటే ఒక నిర్ణీత కాలానికి డబ్బును డిపాజిట్ చేయడం. ఉద...