Posts

Showing posts with the label PPF

POSTOFFICE PPF SCHEME -2026 పోస్టాఫీసులో PPF ఖాతా ఎలా తెరవాలి? వడ్డీ, ప్రయోజనాలు & పూర్తి వివరాలు.

Image
Post Office PPF Scheme – పూర్తి గైడ్ | PPF గురించి A to Z వివరాలు   PPF (Public Provident Fund) అనేది భారత ప్రభుత్వ మద్దతుతో నడిచే దీర్ఘకాలిక పొదుపు పథకం. పోస్టాఫీసులో కూడా PPF ఖాతా తెరవవచ్చు.  PPF అంటే ఏమిటి? PPF (Public Provident Fund) అనేది సురక్షితమైన పెట్టుబడి పథకం. ఇందులో మీరు ప్రతి సంవత్సరం కొంత మొత్తం జమ చేస్తూ, దీర్ఘకాలంలో వడ్డీతో పాటు మంచి పొదుపు ఏర్పరచుకోవచ్చు. PPF ఖాతా కి ఎవరు అర్హులు ? 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరులు  అలాగే 0 తో 18సంవత్సరాలు  ఉన్న వారు కూడా గార్డియన్ ద్వారా ఓపెన్ చెయ్యొచ్చు  మైనర్  లకు  {బర్త్ సర్టిఫికెట్ లేదా పాసుపోర్టు  ప్రూఫ్ తప్పనిసరి } ముఖ్యాంశాలు         స్కీంపేరు : PPF {PUBLIC PROVIDENT FUND} ఖాతా ఎక్కడ తెరవచ్చు?  భారతదేశంలోని పోస్టాఫీసులు మరియు కొన్ని బ్యాంకుల్లో. కనిష్ట వార్షిక డిపాజిట్: ₹500 గరిష్ట వార్షిక డిపాజిట్: ₹1,50,000 ఖాతా కాలపరిమితి: 15 సంవత్సరాలు వడ్డీ రేటు: ప్రస్తుతం 7.1% {కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకి   ప్రకటిస్తుంది.} పన్ను ప్రయోజనం: ఆదాయపు పన్...