India Post Parcel Charges 2026:500gm To 5kgs Post Officeలో Parcel పంపడానికి ఎంత ఖర్చు? పూర్తి వివరాలు
India Post Parcel Charges 2026: Post Officeలో Parcel పంపడానికి ఎంత ఖర్చు? ఇంట్లో నుంచి Documents, Clothes, Books, Gifts లేదా ఇతర వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించాలంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది Post Office . అయితే Parcel పంపేటప్పుడు ఎంత postage చెల్లించాలి? 500 gramsకి ఎంత? 1 KGకి ఎంత? 5 KG వరకు ఎంత అవుతుంది? COD, Insurance, Proof of Delivery వంటి services ఉన్నాయా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. అందుకే ఈ articleలో India Post Parcel (Retail) 2026 కి సంబంధించిన ముఖ్యమైన charges, rules మరియు available value-added services గురించి సులభంగా తెలుసుకుందాం. గమనిక: క్రింది వివరాలు India Post అధికారిక సమాచారం ఆధారంగా ఇవ్వబడ్డాయి. Booking సమయంలో applicable taxes మరియు additional services charges వర్తించవచ్చు. 📦 India Post Parcel అంటే ఏమిటి? India Post Parcel (Retail) అనేది India Post ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు parcels పంపేందుకు అందుబాటులో ఉన్న postal service. India Post ప్రకారం ఈ parcels సాధారణంగా surface ద్వారా transmit చేయబడతాయి. Parcelను prescribed pack...